‘Vande Mataram’ 150th Anniversary Debate in Lok Sabha: "వందేమాతరం" 150వ వార్షికోత్సవంపై సోమవారం లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించనున్నారు. ఈ చర్చలో జాతీయ గేయం గురించి అనేక ముఖ్యమైన, పలు వాస్తవాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు. పాటలోని కొన్ని శ్లోకాలను కాంగ్రెస్ తొలగించిందని ప్రధానమంత్రి ఇప్పటికే పలు మార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం లోక్‌సభ అజెండాలో జాతీయ గేయం…