వచ్చే ఆదివారం టీం ఇండియా ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లోనే అత్యంత ముఖ్యమైన మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడుతుంది. అయితే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే భారత జట్టుకు కొన్ని సూచనలు చేసారు లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్. కివీస్ పై మ్యాచ్ లో హార్దిక్ పాండ్య అలాగే భువనేశ్వర్ కుమార్ లను పాకాన పెట్టాలి అని సునీల్ తెల