నాలుగు కథలను, నలుగురు దర్శకులు తెరకెక్కిస్తున్న సినిమా 'థర్డ్ ఐ'. సాయికుమార్, శ్రీనివాస రెడ్డి, మాధవిలత తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అమెరికాలోని యదార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటోంది.
రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ఆ మాజీ మంత్రి..! ఇప్పుడు కుమారుడి పొలిటికల్ ప్యూచర్ కోసం వ్యూహ రచన చేస్తున్నా వర్కవుట్ కావడం లేదట. రూటు మార్చి ప్లాన్ బీ అమలు చేస్తున్నారట. ఇంతకీ ఎవరా సీనియర్ నేత? మంత్రిగా ఉన్నప్పుడు తన విమర్శలతో టీడీపీని ఇరుకున పెట్టారు..! విశాఖజిల్లా, నర్సీపట్నం. ఈ పేరు చెబితే పొలిటికల్ సర్కిల్స్‌లో ఠక్కున గుర్తుకొచ్చే పేరు చింతకాయల అయ్యన్నపాత్రుడు. గెలుపోటములతో సంబంధం లేకుండా టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో…
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వానికి.. సగం కాలపరిమితి తీరింది. మరో రెండేళ్లైతే.. ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఈ లోపు ప్రజల్లో బలం పెంచుకోవాలి. బలగాన్ని కదిలించాలి. గెలుపే ధ్యేయంగా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి. ఇదే పనిలో ఉంది.. తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే.. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. ఎలాంటిదైనా.. జనాల్లోకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నాయకత్వంలో వెళ్లి పోరాడుతోంది. ఇప్పుడు.. మిగతా వర్గాలనూ.. రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఈ నెల 13…
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ‘గీతాంజలి’ మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత ‘జయమ్ము నిశ్చయంబురా’ చిత్రంలోనూ హీరోగా నటించాడు. మొదటి సినిమాలో అంజలి నాయిక కాగా, రెండో సినిమాలో పూర్ణ హీరోయిన్ గా చేసింది. తాజాగా శ్రీనివాస రెడ్డి హీరోగా నటించిన మరో సినిమా ‘ముగ్గురు మొనగాళ్ళు’ ఈ నెల 6న విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే… ఈ మూడు సినిమాల పేర్లతోనూ గతంలో చిత్రాలు వచ్చాయి. ‘ముగ్గురు మొనగాళ్ళు’ సినిమాను అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేశారు.…