ప్రపంచంలో మనకు తెలియని వింతైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అసలు అలాంటివి కూడా ఉంటాయా అనే విధంగా ఉంటాయి ఆ ప్రదేశాలు. వాటిని ఒక్కసారైనా చూసి తీరాలి అనిపించే విధంగా ఉంటాయి. ఆ ప్రదేశాలు ఏంటో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. 1. చైనాలోని హువాన్ ప్రావిన్స్‌లోని తియాంజీ పర్వతాలు భూలోక స్వర్గాన్ని తలపిస్తుంటాయి. సున్నపురాయితో పచ్చని చెట్లతో భూమి నుంచి ఎత్తుగా పైకి ఉండే ఈ పర్వతాలను చూసేందుకు నిత్యం అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.…