బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్ మరియు నటి మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా పిప్పా ఈ సినిమా 1971 ఇండియా – పాకిస్థాన్ యుద్ధం ఆధారంగా తెరకెక్కింది.ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ కు భారత్ సహకరించింది. ఈ పిప్పా చిత్రంలో కెప్టెన్ బలరామ్ మెహతా పాత్రలో ఇషాన్ నటించారు. ఈ చిత్రాన్ని రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. తాజాగా పిప్పా మూవీ ఓటీటీ…
షాహిద్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ తొలి సినిమా ‘ధడక్’లో జాన్వీ కపూర్‌తో కలిసి ఆడియన్స్ ని అలరించాడు. ఇప్పుడీ యువ హీరో తన రెండవ చిత్రంగా వార్ డ్రామా చేస్తున్నాడు. ‘పిప్పా’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ రోజు ఇషాన్ ఈ రోజు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇండో-పాకిస్తాన్ మధ్య వార్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ సినిమాలో తన…
‘పిప్పా’… ఇషాన్ కట్టర్, మృణాళ్ ఠాకుర్ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కబోతోన్న వార్ మూవీ. 1971 ఇండొ-పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. బ్రిగేడియర్ బల్ రామ్ సింగ్ మెహతాగా హీరో ఇషాన్ కట్టర్ నటించనున్నాడు. భారత తూర్పు సరిహద్దులో పాక్ సైన్యంతో జరిగిన 48 గంటల సుదీర్ఘ యుద్ధమే ‘పిప్పా’ సినిమాలోని కీలకమైన కథ. ఇండియా విజయానికి ఆ యుద్ధమే బీజాలు వేసింది. అలాగే, బ్రిగేడియర్ బల్ రామ్ మెహతా యువ రక్తంతో…