Shobha Shetty: కాబోయే భర్త కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన శోభా శెట్టి.. ధర ఎంతంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర విలన్ శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టార్ మా సక్సెస్ ఫుల్ గా ప్రసారం అయిన కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా చేసింది.. ఆ పాత్ర వల్ల బాగా పాపులర్ అయ్యింది.. తన పెర్ఫామెన్స్ కు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు దాంతో ఆమె ఒక్క సీరియల్ తోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. విలన్ గా అందరిని బాగా భయపెట్టింది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతల వారిని డామినేట్ చేసేది. ఆ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయినా అమ్మడు బిగ్ బాస్ 7లో ఛాన్స్ కొట్టేసింది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో బాగా ఫెమస్ అయ్యింది.. తాజాగా తనకు కాబోయే భర్తకు కాస్ట్లీ గిఫ్ట్ ను ఇచ్చింది. దాని ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది.. అక్కడ చెప్పినట్లుగానే బయటకు వచ్చాక ఎంగేజ్మెంట్ చేసుకుంది.. ఆ ఎంగేజ్మెంట్ ను కేవలం ఇరు ఫ్యామిలీల మధ్యే జరిగింది.. ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.. ఆ తర్వాత తన సొంతింటి కళను నిజం చేసుకుంది.. తన ప్రియుడితో కలిసి ఇంటి గృహప్రవేశం జరిగింది.. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూనే కొత్త సీరియల్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది..
Also Read
ఇదిలా ఉండగా ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.. తనకు కాబోయే భర్త పుట్టిన రోజున ఖరీదైన బహుమతిని అతనికి ఇచ్చింది. తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా కాస్ట్ లీ కారుని అతనికి గిఫ్ట్‌గా ఇచ్చింది శోభా శెట్టి. బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారుని శోభాశెట్టి కొనుగోలు చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దీని ధర విషయానికొస్తే.. సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!