బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. స్టార్ నటుడు శత్రుఘ్ను సిన్హా నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ విభిన్నమైన కథలను ఎంచుకొని ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక సోషల్ మీడియా లో అమ్మడు హాట్ షో లకు పెట్టింది పేరు అన్న విషయం విదితమే. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపింది. చేతికి డైమండ్ రింగ్ తో పక్కన కాబోయే భర్తతో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటన ప్రేక్షకుల మణూస్ను హత్తుకుటుంది. ఇక ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్న విషయం గురించి ఎన్టీవీ మూడు రోజుల క్రితమే తెలిపిన విషయం తెల్సిందే.…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. ఫ్యామిలీకి కూడా అంటే ఇంపార్టెన్స్ ఇస్తాడు. స్టార్ హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అజిత్ తన కుటుంబాన్ని మీడియాకు దూరంగా ఉంచుతూ ఉంటాడు. అజిత్- షాలినికి ఇద్దరు పిల్లలు. వారుకూడా ఏదైనా ఫంక్షన్స్ లో కనిపించడం తప్ప సినిమా ఫంక్షన్స్ లో అస్సలు కనిపించరు. అయితే ఇక ఇటీవల జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్ లో అజిత్ ఫ్యామిలీ సందడి చేసిన విషయం తెల్సిందే. ఆ…
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు కొన్ని నెలల క్రితం తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ సందర్బంగా ప్రేమలో పడ్డ వీరిద్దరు 2005 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఆజాద్ బాబు అనే కుమారుడు ఉన్నాడు. తామిద్దరం పరస్పర ఒప్పందంతోనే విడాకులు తీసుకుంటున్నామని, తామెప్పుడూ స్నేహితులుగానే ఉంటామని తెలిపారు. అన్నట్లుగానే ఇద్దరు కలిసి ఒకే సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ…