Home
Penamaluru Constituency
Penamaluru Constituency News
-
Penamaluru Politics: పెనమలూరు టీడీపీలో అసంతృప్తులు.. మంత్రి జోగి రమేష్ గాలం..!
పెనమలూరు నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కాయి. పెనమలూరు టీడీపీలో అసంతృప్తులకు గాలం వేస్తున్నారు మంత్రి జోగి రమేష్. బోడే ప్రసాద్ అనుచరులతో మంత్రి జోగి రమేష్ టచ్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం. బోడే ప్రసాద్‌కు టికెట్ రాకపోతే తనకు సహకరించాలని రాయబారాలు పంపుతున్నట్లు తెలిసింది. -
TDP: పెనమలూరు సీటుపై టీడీపీలో వీడని చిక్కుముడి
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. కృష్ణా జిల్లాలోని పెనమలూరు సీటుపీ టీడీపీలో చిక్కుముడి ఇంకా వీడడం లేదు. -
Penamaluru Politics: పెనమలూరు పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. రోజురోజుకు పెనమలూరు పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెనమలూరు ఇంఛార్జిగా మంత్రి జోగి రమేష్ నియామమైన సంగతి తెలిసిందే. -
Jogi Ramesh: పెనమలూరు నుంచి చంద్రబాబు బరిలోకి దిగినా నేను సిద్ధం..
పెనమలూరు నుంచి పోటీపై మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు నుంచి చంద్రబాబు బరిలోకి దిగినా నేను పోటీకి సిద్ధమని ఆయన తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
ట్రెండింగ్
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!