Jogi Ramesh: పెనమలూరు నుంచి చంద్రబాబు బరిలోకి దిగినా నేను సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: పెనమలూరు నుంచి పోటీపై మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు నుంచి చంద్రబాబు బరిలోకి దిగినా నేను పోటీకి సిద్ధమని ఆయన తేల్చి చెప్పారు. జగన్ ఏం చెబితే అది చేయడానికి సైనికుడిగా పనిచేస్తానన్నారు. పెడనలో నా సిట్టింగ్ స్థానం వేరే వారికి ఇచ్చినా గెలుపుకి సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు.
Read Also: Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లా వైసీపీలో అనిశ్చితి..! గుంటూరు కారం థియేటర్‌లో బాలినేని..
Also Read
2009లో వైయస్ నన్ను పెడన నుంచి పోటీ చేయిస్తే.. 2014లో నన్ను మైలవరం నుంచి జగన్ పోటీ చేయించారని, ఓడిపోయానని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇప్పుడు తనను పోటీ చేయమని జగన్ పెనమలూరు పంపారని.. పెనమలూరులో వెళ్లి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేశినేని నాని బెజవాడ ఎంపీగా వైసీపీ నుంచి గెలుస్తారని ఆయన చెప్పారు. టీడీపీలో ఉన్నపుడు జగన్‌ను తిట్టక తప్పదు కాబట్టి కేశినేని నాని అలా మాట్లాడి ఉండవచ్చని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!