Peddi : రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది ఫస్ట్ గ్లింప్స్ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 24 గంటల్లోనే 36.5మిలియన్ వ్యూస్ తో టాలీవుడ్ లో టాప్ పొజీషన్ లో నిలబడింది. ఈ మూవీ గ్లింప్స్ కు వచ్చినంత వ్యూస్ మరే దానికి రాలేదు. ఇంతగా గ్లింప్స్ వైరల్ కావడం వెనక రామ్ చరణ్ క్రికెట్ షాట్ ఉంది. చివర్లో రామ్ చరణ్ బ్యాట్ ను నేలకేసి కొట్టి మరీ సిక్స్ కొట్టే షాట్ కు…
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ గ్లింప్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ విజువల్స్ అదిరిపోయాయి. ఈ మూవీని 2026 మార్చి 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ది ప్యారడైజ్ సినిమాను 2026 మార్చి 26న అంటే పెద్దికి ఒకరోజు ముందు రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.…