గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ తర్వాత చేస్తున్న భారీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మాస్ ఎమోషన్, విలేజ్ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ డ్రామా కోణాల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘పెద్ది ఫస్ట్ షాట్’కు అభిమానుల నుంచి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రావడంతో, సినిమా పైన హైప్ మరింత పెరిగింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా…