Skanda and Peddha Kapu Sequel Plans Dropped: ఈ మధ్య కాలంలో సినిమాలను రెండు భాగాలుగా చేస్తున్న ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్టున్నప్పుడే రెండు భాగాలూ అని అనౌన్స్ చేస్తుంటే మరికొన్నిటిని సెట్స్ మీద ఉండగా ఇంకా కొన్నిటిని సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమా చివరిలో సీక్వెల్ అనౌన్స్ చేశారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన పెద్ద కాపు 1…
Srikanth Addala Clarity on Peddha Kapu Movie Relation with Pawan kalyan:విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ విడుదలకి రెడీ అవుతోంది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. పెద కాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో…
Peddha Kapu-1 Theatrical Release On September 29th: సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ పెదకాపు-1ని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’ లాంటి మాసీవ్ బ్లాక్ బస్టర్ ని అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా నటించిన ఈ పెదకాపు-1ని సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు మేకర్స్…