ఆరోగ్యకరమైన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేరుశెనగ, బెల్లం వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి ప్రొటీన్లు, ఫాస్పరస్, థయామిన్ వంటి పోషకాలు అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ ఈ పోషకాలు కొన్ని పదార్థాలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి అందుతాయి. వేరుశెనగ…