Home
Pbks Vs Kkr
Pbks Vs Kkr News
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ విజయ రహస్యాన్ని బయట పెట్టిన పంజాబ్ ఆటగాడు..
ఐపీఎల్‌లో అత్యంత ఆసక్తికరమైన జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ప్రతి ఏటా కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగడం, గట్టి పోటీనివ్వడం ఈ జట్టు నైజం. తాజాగా ఆ జట్టు పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ చేసిన వ్యాఖ్యలు పంజాబ్ శిబిరంలో ఉన్న సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ల ద్వయంపై జట్టులో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం.. బార్ట్‌లెట్ అభిప్రాయం ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ ఒత్తిడిని చాలా… -
Ajinkya Rahane: అజింక్య రహానే స్వార్థపూరితంగా ఆలోచించాల్సింది: కైఫ్
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 112 పరుగుల స్వల్ప ఛేదనలో కేకేఆర్ 15.1 ఓవర్లకు 95 పరుగులకే ఆలౌటై దారుణ ఓటమిని ఖాతాలో వేసుకుంది. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు పడగొట్టి కోల్‌కతా పతనాన్ని శాసించాడు. అయితే కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే రివ్యూ తీసుకోకపోవడం కేకేఆర్ విజయావకాశాలపై ప్రభావం… -
Ajinkya Rahane: అందుకే నేను రివ్యూ తీసుకోలేదు.. అసలు విషయం చెప్పిన రహానే!
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ దారుణ ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లకు 111 పరుగులకు కుప్పకూలింది. ఛేదనలో కోల్‌కతా 15.1 ఓవర్లకు 95 పరుగులకే ఆలౌటై.. 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తన స్పిన్ బౌలింగ్‌లో విజృంభించి.. 28 పరుగులిచ్చి కీలక 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే వికెట్… -
Shreyas Iyer-Chahal: చహల్‌కు శ్రేయస్ దిశానిర్దేశం.. ఏం చెప్పాడంటే?
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) సంచలన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసి 111 పరుగులే చేసినా.. కోల్‌కతాను 95కే ఆలౌట్ చేసి 16 రన్స్ తేడాతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పంజాబ్ విజయంలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కీలక పాత్ర పోషించాడు. చహల్ తన స్పిన్ మాయాజాలంతో కేవలం 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అద్భుతంగా… -
Preity Zinta-Chahal: చహల్‌ను హత్తుకున్న ప్రీతీ జింటా.. వీడియో వైరల్!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఏకంగా రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్ ఆరంభం నుంచి యూజీ తనదైన ముద్ర వేయలేకపోయాడు. మొదటి 5 మ్యాచ్‌లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అంతేకాదు కొన్ని మ్యాచ్‌లలో ధారాళంగా పరుగులు కూడా ఇచ్చాడు. అయినా కూడా పంజాబ్ మేనేజ్‌మెంట్ అతడిపై నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్… -
Punjab King-IPL: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. మొదటి జట్టుగా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసిన జట్టుగా పంజాబ్ రికార్డుల్లోకెక్కింది. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులను కాపాడుకుని.. 16 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పంజాబ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. మరోవైపు అత్యధిక స్కోర్ (262)ను ఛేదించిన టీమ్‌గా ఇప్పటికే పంజాబ్ రికార్డ్ సాధించింది. ఈ రెండు రికార్డులను కోల్‌కతాపైనే… -
Yuzvendra Chahal-Mahvash: వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్.. మహ్‌వశ్ పోస్ట్ వైరల్!
ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. కోల్‌కతాను 95కే ఆలౌట్ చేసి 16 పరుగుల తేడాతో రికార్డు విక్టరీ ఖాతాలో వేసుకుంది. పంజాబ్ విజయంలో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ కీలక పాత్ర పోషించాడు. చహల్ తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తన 4 ఓవర్ల కోటాలో నాలుగు వికెట్లు పడగొట్టి 28 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన… -
PBKS vs KKR: బౌలర్లు అద్భుతం.. ఓటమి బాధ్యత నాదే: అజింక్య రహానే
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఓటమి బాధ్యతను తానే తీసుకుంటా అని ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానే తెలిపాడు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, ఓటమి బాధ్యతంతా బ్యాటర్లదే అని పేర్కొన్నాడు. ఈ ఓటమి పట్ల కొంచెం నిరాశగా ఉందన్నాడు. ఈ ఓటమితో కుంగిపోమని, ఇక ముందు మ్యాచ్‌ల్లో సరైన ప్రణాళికతో బరిలోకి దిగుతాం అని జింక్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 16 పరుగుల తేడాతో… -
PBKS vs KKR: ఈ వయసులో మ్యాచ్‌లు చూడాల్సిన అవసరం లేదు: రికీ పాంటింగ్
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన హృదయ స్పందన చాలా పెరిగిందని పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. తనకు ఇప్పుడు 50 ఏళ్లు అని, ఈ వయసులో ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్‌లు చూడాల్సిన అవసరం లేదన్నాడు. ఈ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చహల్ ప్రదర్శన చెప్పలేనిదని, అద్భుతంగా బౌలింగ్ చేశాడన్నాడు. ఐపీఎల్‌లో తాను ఎన్నో మ్యాచ్‌లకు కోచ్‌గా పనిచేశానని, ఈ విజయం మాత్రం ఉత్తమంగా మిగిలిపోతుందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మంగళవారం కోల్‌కతాతో ఉత్కంఠగా జరిగిన… -
PBKS vs KKR: విజృంభించిన చాహల్.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం
ఐపీఎల్ లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై పంజాబ్ ఘన విజయం సాధించింది. పంజాబ్ జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 15.1 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. చాహల్ 4 వికెట్లు పడగొట్టాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు శుభారంభం లభించింది.…
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు.. ఫొటోలు విడుదల
-
ISRO: ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వదిలేస్తున్నారు..? అసలు కారణాలు ఇవే..
-
Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
-
Rohit Sharma: “రోహిత్ రిటైర్మెంట్ గురించి విరాట్‌కు ముందే తెలుసు?”.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ ఎమోషనల్!
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?