ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్ (PBKS), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా, పంజాబ్ కింగ్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. ఈ మ్యాచ్ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ తన