Home
Paytm Payments Bank
Paytm Payments Bank News
-
Paytm : పేటీఎంకు షాక్.. కంపెనీ సీనియర్ అధికారి ఇంటిపై సీబీఐ దాడులు
Paytm : ఫిన్‌టెక్ కంపెనీ Paytm సమస్యలు ఇప్పట్లో సమసిపోయే సూచనలు కనిపించడం లేదు. Paytmకి రిజర్వ్ బ్యాంక్ 15 రోజుల సమయం ఇచ్చినప్పటికీ, ED పట్టు కంపెనీపై కొనసాగుతోంది. -
Paytm : పేటీఎం ఎఫెక్ట్.. ఫిన్ టెక్ కంపెనీల సీఈవోలతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ
Paytm : పేటీఎం సంక్షోభంపై రిజర్వ్ బ్యాంక్‌తో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా ఉంది. నిబంధనలు పాటించనందుకు పేటీఎం తరపున చర్య తీసుకోబడింది. ఈ విషయంలో ఆర్బీఐ పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తోంది. -
Paytm Crisis: క్యూఆర్ కోడ్లు పని చేస్తాయి.. వ్యాపారులకు హామీ ఇచ్చిన పేటీఎం
Paytm Crisis: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన ఆర్డర్ తర్వాత పేటీఎం కష్టాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. Paytm పేమెంట్స్ బ్యాంక్ పై జనాల్లో తీవ్ర అసహం ఏర్పడింది. -
Axis Bank : ఆర్బీఐ ఒప్పుకుంటే పేటీఎంతో కలిసి పనిచేసేందుకు రెడీ అంటున్న యాక్సిస్ బ్యాంక్ సీఈవో
Axis Bank : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపితే, ప్రైవేట్ రంగ రుణదాత యాక్సిస్ బ్యాంక్ Paytmతో కలిసి పనిచేయాలనుకుంటోంది. యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అమితాబ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు. -
Paytm : పేటీఎం వల్ల జనాల కష్టాలు.. జేబు నింపుకుంటున్న కంపెనీలు
Paytm : Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై RBI చర్య తర్వాత Paytm కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అయితే, ఈ చర్య అనేక ఇతర కంపెనీలను లాభాల పట్టేలా చేసింది. Paytm ఇబ్బందుల నుండి వారు చాలా ప్రయోజనం పొందుతున్నారు. -
Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ షాక్.. ఫిబ్రవరి 29 తర్వాత ఈ సేవలు బంద్!
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ షాకిచ్చింది. ఫిబ్రవరి 29 తర్వాత ఎలాంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్‌లకు డిపాజిట్లు లేదా టాప్-అప్‌లను ఆమోదించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను ఆర్బీఐ బుధవారం ఆదేశించింది. -
Business Headlines 25-02-23: పేటీఎం బ్యాంక్‌లో ఎయిర్టెల్ బ్యాంక్ విలీనం?. మరిన్ని వార్తలు
Business Headlines 25-02-23: పేటీఎం బ్యాంక్‌లో విలీనం?: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎయిర్టెల్ అధినేత సునీల్ మిత్తల్ ప్రణాళిక రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేటీఎంలో విలీనం కావటం ద్వారా వాటా సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఇతర షేర్ హోల్డర్ల నుంచి కూడా పేటీఎంలోని వాటాలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
UPI Lite: పేటీఎం నుంచి అదిరిపోయే ఫీచర్..బ్యాంక్‌తో సంబంధం లేకుండానే!
ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫెస్ (యూపీఐ) సేవల సంస్థ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి -
Today (09-01-23) Business Headlines: 15 దేశాలు.. 800 సంస్థలు. మరిన్ని వార్తలు
Today (09-01-23) Business Headlines: ‘పేటీఎం’కి సురిందర్ చావ్లా: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సురిందర్ చావ్లా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించింది. సురిందర్ చావ్లా గతంలో ఆర్బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ హెడ్‌గా చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓగా మూడేళ్లపాటు ఉంటారు. -
Digital Payments: ఇండియాలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య 23 బిలియన్లు, విలువ రూ.38.3 లక్షల కోట్లు
Digital Payments: మన దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో డిజిటల్ పేమెంట్ల సంఖ్య 23 బిలియన్లకు పైగా నమోదు కాగా ఆ చెల్లింపుల విలువ 38 పాయింట్ 3 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్, ప్రిపెయిడ్ కార్డులు మరియు మొబైల్ వ్యాలెట్ల ద్వారా జరిగిన ఈ మొత్తం లావాదేవీల్లో దాదాపు సగం వాటా ఒక్క యూపీఐ ట్రాన్సాక్షన్లదే కావటం విశేషం. ఈ లావాదేవీల సంఖ్య 19 పాయింట్ ఆరు ఐదు…
తాజావార్తలు
-
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Captain Smit Machhar: భారత పైలట్‌కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ ప్రదానం
-
Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
ట్రెండింగ్
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు