Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 19వ తేదీ బుధవారం రోజు బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే పొలిటికల్ గా అంతకంతకూ బిజీ అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. పవన్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ సినిమాలకు గుడ్ బై చెబుతారని కొన్ని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వార్తల గురించి మెగా ఫ్యామిలీ నుంచి క్లారిటీ వచ్చేసింది.. ఆ వివరాలు కొరకు కింది వీడియో చుడండి..