పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచుసిన హరిహర విరమల్లు మొత్తానికి థియేటర్స్ లో అడుగుపెట్టింది. ప్రీమియర్స్ తో విడుదలైన హరిహర ఓవర్సీస్ ఆడియెన్స్ రివ్యూ ఎలా ఉందంటే.. హరిహరవీరమల్లు ఒక పేలవమైన పీరియాడికల్ యాక్షన్ డ్రామా. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ కు అంతే ఓల్డ్ స్కూల్ స్క్రీన్‌ప్లేతో చూసేందుకు భారంగా ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ ను బాగానే హ్యాండిల్ చేసారు. పవర్ స్టార్ టైటిల్ కార్డుతో ఫ్యాన్స్ కు జోష్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఏపీ లో దారుణంగా ఉంది.. అందరి హీరోలకు టిక్కెట్ రేటు పెంచిన కూడా పవన్ సినిమాలకు ఏపీ సర్కార్ వ్యతిరేకంగా నే వ్యవహారించింది.. ప్రభుత్వం నుండి తీవ్రమైన ఒత్తిడి కారణం గా టికెట్ రేట్స్ దొరకక, గత రెండు పవన్ కళ్యాణ్ సినిమాలకు భారీ స్థాయి లో నష్టాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. ఎన్ని నష్టాలు వచ్చినా పవన్ ఫ్యాన్స్ ను నిరాశ పరచ్చలేదు.. వరుస సినిమాలు చేసుకుంటూనే…