OG 2: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. స్టార్ట్ అయిన ‘OG 2’ స్క్రిప్ట్ డిస్కషన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG 2: టాలీవుడ్ పవర్‌స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG ’ (Original Gangster) సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ గతంలోనే ప్రామిస్ చేసినట్లుగా.. ‘OG యునివర్స్’ (#OGUniverse) విస్తరణకు సంబంధించిన చర్చలు అధికారికంగా స్టార్ట్ అయ్యాయి. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో నెట్టింట #OG2 హాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ క్రేజీ డిస్కషన్స్‌లో డైరెక్టర్ సుజీత్ – హీరో పవన్ కల్యాణ్‌తో పాటు చిత్ర సంగీత దర్శకుడు తమన్ కూడా భాగమయ్యారు. సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సీక్వెల్ లేదా ప్రిక్వెల్ లైన్లపై టీమ్ సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
‘OG’ షూటింగ్ పవన్ కల్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల కాస్త ఆలస్యమైనప్పటికీ, ‘OG 2’ సినిమా విషయంలో అలాంటి ఇబ్బందులు రాకుండా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ డిస్కషన్స్ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సినిమాను త్వరితగతిన పూర్తి చేసేందుకు, అలాగే ‘OG 2’ ప్రపంచాన్ని మరింత పెద్దదిగా చూపేందుకు సుజీత్ అండ్ టీమ్ రంగంలోకి దిగడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
Also Read
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
As promised by @PawanKalyan , #OGUniverse discussions have begun with @Sujeethsign at Creative Works! @MusicThaman#OG2 pic.twitter.com/6l7UzJUpvh
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 21, 2026
తాజావార్తలు
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
-
DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!