హరీష్ శంకర్ మూవీకి పవన్ షాకింగ్ రెమ్యూనరేషన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న స్టార్స్ లో ఒకరు. మరి రెమ్యూనరేషన్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది కదా ! అందుకే టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో పవర్ స్టార్ ముందు వరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ? అనే విషయంపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.
Read Also : అవాంతరాలను దాటేసిన “ఆర్సీ 15″… టైటిల్ ఇదే?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
గతంలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన కోర్టు డ్రామా “వకీల్ సాబ్”కు పవన్ కళ్యాణ్ రూ.50 కోట్లు వసూలు చేశారని గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో గట్టిగా ప్రచారం జరిగింది. హిందీ మూవీ “పింక్” రీమేక్ గా రూపొందిన ఈ సోషల్ డ్రామా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రస్తుతం పవన్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశారట. తాజా బజ్ ప్రకారం పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్ట్ “పిఎస్పికే28″కు షాకింగ్ రెమ్యూనరేషన్ ను అందుకున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ కు ఏకంగా 60 కోట్లు పారితోషికంగా పుచ్చుకున్నారట. ఈ మేరకు పవన్ భారీగా రెమ్యూనరేషన్ పెంచారనే ప్రచారం టాలీవుడ్ లో జోరందుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారు పవన్.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “భీమ్లా నాయక్”, “హరి హర వీర మల్లు” ప్రాజెక్ట్స్ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవలే దర్శకుడు హరీష్ శంకర్ నిర్మాతలతో కలిసి పవన్ కళ్యాణ్‌ని కలుసుకుని ప్రాజెక్ట్ గురించి చర్చించారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పూజా హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని 2022 ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!