రేవంత్ రెడ్డి డైనమిక్.. పవన్ సీఎం కావాలి: బండ్ల గణేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ కు బండ్ల గణేష్ తన మద్దతు యూటర్న్ తీసుకోవడంతో హాట్ టాఫిక్‌గా మారింది. జీవితా రాజశేఖర్ ఎంట్రీతో బండ్ల గణేష్ ఎగ్జిట్ అయ్యారు. మా ఎన్నికల్లో ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని బండ్ల గణేష్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇక ప్రస్తుతం రాజకీయాల గూర్చి మాట్లాడుతూ.. తాను ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పదవి రావడంతో కాంగ్రెస్ లో తిరిగి పునర్వైభవం కనిపిస్తోందన్నారు. రేవంత్ డైనమిక్ లీడర్.. కాంగ్రెస్ పార్టీ ఓ సముద్రం.. చిన్న చిన్న లుకలుకలు చాలా సాధారణమన్నారు. ప్రస్తుత ‘మా’ లో ఉన్న చాలా మంది రాజకీయ పార్టీలో పనిచేసినవారే అని బండ్ల గణేష్ తెలిపారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఇక జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గూర్చి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలనేది తన కోరిక అని బండ్ల గణేష్ తెలిపారు. పవన్ నాకు దేవుడితో సమానం కాబట్టే ‘పవనేశ్వరా’ అని పిలుస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని కాబట్టే జనసేనలోకి వెళ్లలేదన్నారు. పవన్ కోసం నేను ఏమి చేయలేకపోయినా నాకు జీవితాన్ని ఇచ్చారు. అందుకే ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేది అంటూ బండ్ల గణేష్ తెలిపారు. మరి ఆయన పూర్తి ఇంటర్వ్యూపై ఇక్కడ క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..