దర్శకుడు మరియు నటుడు అయిన సముద్రఖని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒకవైపు దర్శకుడి గా అద్భుతమైన సినిమాల ను తెరకెక్కిస్తూనే మరొకవైపు విలక్షణ నటుడిగా సినిమా అవకాశాలను అందుకుంటూ అదరగొడుతున్నాడు సముద్రఖని.ఇటీవలె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో బ్రో సినిమా ను తెరకెక్కించాడు. ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ విజయవంతంగా దూసుకెళ్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న…
Sai Dharam Tej Emotional note to fans after Bro Sucess tour: తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన బ్రో సినిమాకి మంచి టాక్ రావడం కలెక్షన్స్ రావడంతో సాయి ధరమ్ తేజ్ మంచి సంతోషంలో ఉన్నారు. ఈ క్రమంలో రెండు మూడు రోజుల నుంచి ఆయన ఏపీలో సక్సెస్ టూర్ కి వెళ్లారు. ఇక ఆ టూర్ ముగిసిన వెంటనే ఆయన ఒక ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో షేర్…
బ్రో సినిమాలో నన్ను గిల్లారు.. అందుకే నేను సినిమా గురించి మాట్లాడుతున్నానని తెలిపారు అంబటి రాంబాబు. నా పేరుతో సినిమాలో క్యారక్టర్ వేసి శునాకనందం పొందుతున్నారని పవన్‌పై ఫైర్ అయ్యారు. బ్రో చచ్చిన సినిమా అంటూ మండిపడ్డారు. ఇక, బ్రో సినిమాకి నువ్వు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు.. ? నిర్మాత ఎంత ఇచ్చాడో చెప్పాలి..? అంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు.
KA Paul Intresting Comments on Pawan Kalyan: కేఏ పాల్ అంటే తెలియని తెలుగు వారే కాదు ప్రపంచ దేశాల అధ్యక్షులు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేసి ఒకప్పుడు వైట్ హౌస్ ముందే స్పీచ్ లు ఇచ్చారు. అయితే తరువాతి కాలంలో మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో నేటి యూత్ ఆయనని ఒక కామెడీ పీస్ లా ఫీల్ అవుతున్నారు. అయితే నిజానికి తెలుగు…