Gudumba Shankar : గుడుంబా శంకర్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కు పండగే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరో బర్త్డే కానుకగా వారి సూపర్ హిట్ సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేసి ఎంతో సందడి చేస్తున్నారు. తాజాగా పవన్ కెరీర్ లో స్పెషల్ మూవీ గా నిలిచిన ‘గుడుంబా శంకర్’ మూవీ రీరిలీజ్ కు సిద్ధమైంది.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం.. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కాగా ఆ తేదికి రెండ్రోజుల ముందుగా అంటే.. ఆగస్టు 31న ‘గుడుంబా శంకర్’ ను రీరిలీజ్ చేస్తున్నారు.
గుడుంబా శంకర్ 4k వెర్షన్ ను కూడా ఇప్పటికే రెడీ చేయడం జరిగినట్లు సమాచారం.. అయితే ఇఫ్పటికే ‘బ్రో’ చిత్రంలో కిల్లి కిల్లి సాంగ్ తో అభిమానులలో గుడుంబా శంకర్ మేనియా మొదలైంది. బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ‘కిల్లి కిల్లి’ సాంగ్ కు స్టెప్పులేసి అదరగొట్టాడు.వెండితెరపై ఆ పాటలో పవన్ ను ఫుల్ జోష్ గా చూడటంతో ఫ్యాన్స్ మళ్లీ ‘గుడుంబా శంకర్’ను చూడాలనీ ఎంతో ఆసక్తిగా వున్నారు.ఈ క్రమంలో మేకర్స్ గుడుంబా శంకర్ సినిమాను మళ్లీ థియేటర్లలోకి విడుదల చేస్తున్నారు.. ఇక రేపు సాయంత్రం రీరిలీజ్ కు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం.గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ జంటగా నటించారు.ఈ చిత్రాన్ని దర్శకుడు వీర శంకర్ తెరకెక్కించారు.ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు కానీ సినిమాలో పవన్ యాటిట్యూడ్, స్టైల్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారనీ చెప్పొచ్చు.పవన్ సినిమా కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది.
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!