ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి తర్వాత అంత కేజ్ ని సంపాధించిన మరో వ్యక్తి పవన్ కల్యాణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు.
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు.
Mega Family at Pawan Kalyan Swearing Cermony: ఆనంద భాష్పాలు, ఆత్మీయ ఆలింగనాలు, గర్వించే క్షణాలు, ప్రధాని సమక్షంలో అపురూప సన్నివేశాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం మెగా ఫ్యామిలీకి మోస్ట్ మెమరబుల్ ఈవెంటుగా నిలిచిపోయింది. Jailer 2: ఒకే ఫ్రేములో ముగ్గురు సూపర్ స్టార్లు.. జైలర్ 2కి రెండు క్యామియోలు దొరికేశాయ్! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం మెగా కుటుంబానికి పండుగ కళ తెచ్చింది. అపురూప సన్నివేశాన్ని ప్రత్యక్ష్యంగా చూసేందుకు కుటుంబం…
డిప్యూటీ సీఎం పదవి చాలా కాలం నుంచి ఉంది. చాలా మంది ముఖ్యులు ఈ బాధ్యతను స్వీకరించారు. చాలా సంకీర్ణ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎం పదవి ఉండేది. అనుగ్రహ నారాయణ్ సిన్హా భారతదేశపు మొదటి డిప్యూటీ సీఎంగా రికార్డు కెక్కారు.
ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో 23 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పదవిపై చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి వరిస్తుందని అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో నూతన సర్కారు కొలువుదీరింది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Ram Charan Emotional On Seeing Chiranjeevi & Pawan Kalyan: ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అనంతరం ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం పూర్తి అయిన వెంటనే మోడీని కలిశారు. మోడీ చిరంజీవి ఎక్కడ అని అడిగితే పవన్ కళ్యాణ్ చిరంజీవి దగ్గరికి మోడీని తీసుకువెళ్లారు. దీంతో మోడీని మెగాస్టార్ చిరంజీవి చేతిని మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిని పట్టుకొని పైకెత్తి ప్రజలందరికీ అభివాదం చేశారు.…