రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగిందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల సమస్యలు స్వయంగా చూశానని.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగు నీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయన్నారు.
Sai Dharam Tej : ఆంద్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డియే కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగులేని విజయం సాధించింది.ఎన్డియే లో భాగం అయిన జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లకు గాను 21 విజయం సాధించింది.అలాగే పోటీ చేసిన రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకొని 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది.అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో విజయం…
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ,స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన “గబ్బర్ సింగ్ ” ఘన విజయం సాధించింది.అప్పటి వరకు వరుస ఫ్లాప్స్ తో వున్న పవన్ కల్యాణ్ కు గబ్బర్ సింగ్ మూవీతో డైరెక్టర్ హరీష్ శంకర్ సాలిడ్ హిట్ అందించారు.ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో “ఉస్తాద్ భగత్ సింగ్ ” అనే మూవీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు వుంటంతో పవన్ కల్యాణ్ ,బాలయ్య తమ సినిమా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి రాజకీయ ప్రచార కార్యక్రమాలలో బిజీ అయిపోయారు.అయితే రాష్ట్రంలో ఎన్నికల తంతు ముగిసింది.ఊహించని విధంగా కూటమి ఘన విజయం సాధించింది.బాలయ్య హిందూపురం నుంచి ,అలాగే పవన్ పిఠాపురం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.అలాగే పవన్ కల్యాణ్ నూతన మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసారు.అయితే ఎన్నికల హడావుడి ముగియడంతో బాలయ్య వరుసగా షూటింగ్స్…
Janasena Chief: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాడిన ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైంది అని ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. 16, 347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైల్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారని పేర్కొన్నారు.