Pawan Kalyan: సినిమా పిచ్చిలో పడిపోకండి.. ప్రేక్షకులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులకు కీలక సూచనలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సినిమా పిచ్చిలో పడొపోవద్దని హితవు పలికారు. ఏదైనా ఓ పరిమితి వరకే ఉండాలనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలతో ఎంతో మంది అభిమానులను కూడబెట్టుకన్న పవన్ ప్రేక్షకులకు ఇలాంటి గొప్ప సూచనలు ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. నేనూ ఓ నటుడిగా చెబుతున్నాను అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అసలు పవన్ ఇంకా ఏమన్నారో తెలుసుకుందాం..
READ MORE: Road Collapse: అకస్మాత్తుగా కుంగిపోయిన రోడ్డు..కేంద్ర మంత్రిపై స్థానికుల ఆగ్రహం
Also Read
“పొద్దున లేస్తే బూతులు తిట్టే వ్యక్తులను చూడకండి.. టీవీలలో వారిని చూడకండి.. సినిమా పిచ్చిలో పడిపోకండి.. సినిమా ఓ చిన్నపాటి వినోదం మాత్రమే.. దాన్ని జీవితంగా తీసుకోకండి.. నేను ఒక సినిమా నటుడిగా చెబుతున్నా.. మన కోసం కష్టపడిన అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోండి. ఎన్నో మంచి పనులు చేసిన పెద్దలను స్పూర్తిగా తీసుకోండి.. మనం చూడా ఏదైనా సాధించి సమాజానికి ఏదైనా చేయాలి. మీరందరూ ఈ మాటలను దృష్టిలో పెట్టుకోండి. మీ ఆలోచనలు, మీ ప్రవర్తన, మీ వ్యక్తిత్వం రేపటి దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.” అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
READ MORE: Varanasi : రాజమౌళి గ్లోబల్ ప్లాన్ లీక్.. థియేటర్లలో ‘వారణాసి’ టీజర్ ప్లాన్ ?
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!