Pawan Kalyan Wishes Jr NTR: అభిమానులు అందరూ ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది హీరోలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ, సహా చాలా మంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా ఆయనకు పవర్ స్టార్ జనసేన…