Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఓ వీడియో పోస్ట్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. “ఇట్ బిగిన్స్!!” అనే క్యాప్షన్‌తో విడుదలైన అప్డేట్ ఆయన నటించే తర్వాతి సినిమాపై ఊహాగానాలకు తెరతీసింది. ఇందుకు పొడగింపుగా తాజాగా మరో వీడియోను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ విడుదల చేసింది. Arjun Tendulkar Wedding:…