Pawan Kalyan: పెద్ద ప్లానింగే.. పవన్ కళ్యాణ్ ను అలా చూసేందుకు సిద్ధంగా ఉండండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఓ వీడియో పోస్ట్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. “ఇట్ బిగిన్స్!!” అనే క్యాప్షన్‌తో విడుదలైన అప్డేట్ ఆయన నటించే తర్వాతి సినిమాపై ఊహాగానాలకు తెరతీసింది. ఇందుకు పొడగింపుగా తాజాగా మరో వీడియోను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ విడుదల చేసింది.
Arjun Tendulkar Wedding: సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలకు డేట్ ఫిక్స్..
Also Read
- Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
తాజాగా విడుదల చేసిన వీడియోకు “గెట్ రెడీ టూ విట్నెస్ సంథింగ్ హ్యుజ్ (Get Ready to witness Something Huge)” అంటూ క్యాప్షన్‌ను ఇచ్చారు. ఈ వీడియోలో పవర్ స్టార్ ముఖాన్ని చూపించకపోయిన ఆయన కటానా కత్తి ఒరలో పెడుతున్నట్లుగా కనిపిస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ నటించబోయే తర్వాతి చిత్రానికి పెద్ద ప్లానింగే చేస్తున్నట్లు అర్థమవుతింది. పవన్ కల్యాణ్ చివరిసారిగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా “They Call Him OG” లో కనిపించారు. 2025లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది.
F&O Trading Loss: రూ.2.85 లక్షల జీతగాడు.. రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు! ఎలాగో చూడండి..
సురేందర్ రెడ్డి – పవన్ కల్యాణ్ కాంబో?
ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ తల్లూరి భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. స్టైలిష్ మాస్ యాక్షన్ చిత్రాలకు పేరున్న సురేందర్ రెడ్డితో పవన్ కల్యాణ్ కాంబినేషన్ అంటే సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కథ, ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు.. కానీ, విజువల్స్ చూస్తే హై ఇంటెన్సిటీ, లార్జర్ దాన్ లైఫ్ కథనం ఉండే అవకాశముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Get Ready to witness Something Huge !!#PawanKalyanCreativeWorkshttps://t.co/bqwTQhzDJI
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) January 7, 2026
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!