ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల అప్డేట్స్ ఒకే రోజు వస్తే ఇంకేమైనా ఉంటుందా? సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. పవర్ స్టార్ ఆర్మీ చేసే యుద్ధానికి సర్వర్లు క్రాష్ అయిపోతాయి. ఇప్పుడదే జరగబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడగకముందే అదిరిపోయే అప్డేట్స్ ఇస్తున్నారు ఓజి మూవీ మేకర్స్. అందుకే రోజు రోజుకి ఓజి పై హైప్ పెరుగుతునే ఉంది. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో… ఓజి పై సాలిడ్ బజ్ ఉంది. పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా, ఒక పవన్ అభిమానిగా సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది.…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ‘ఓజి’ పై భారీ అంచనాలున్నాయి. అనౌన్స్మెంట్‌తోనే హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లారు డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు. ముంబైలో షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్ అన్నట్టుగా.. జెట్ స్పీడ్‌లో 50 పర్సెంట్ షూటింగ్ పూర్తి చేశారు. ఇక మేకర్స్ ఇచ్చే అప్డేట్స్, పోస్టర్స్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఖచ్చితంగా.. ఒక పవర్ స్టార్ అభిమానిగా యంగ్ డైరెక్టర్ సుజీత్, తమ హీరోని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌గా ఓ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘OG’. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, తన ఫేవరెట్ హీరోని ఏ రేంజులో చూపిస్తాడో అనే ఆలోచనతో ఫాన్స్ ‘OG’పై ఆశలు పెంచుకుంటూనే ఉన్నారు. మేకర్స్ కూడా ఈ మూవీపై రోజు రోజుకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు. ఎప్పటికప్పుడు OG విషయంలో ఏం జరుగుతుంది,…
సోషల్ మీడియాని కబ్జా చేసారు ఎన్టీఆర్ అండ్ పవన్ కళ్యాణ్ ఫాన్స్. ఈ ఇద్దరు మాస్ హీరోల ఫాన్స్ ట్విట్టర్ ని హ్యాండోవర్ చేసుకొని రచ్చ రచ్చ చేస్తున్నారు. ఎవరూ తగ్గకుండా పోటా పోటీగా ట్వీట్స్ వేస్తూ ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 4 టాగ్స్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లకి సంబంధించినవే ఉన్నాయి అంటే ఫాన్స్ చేస్తున్న హంగామా ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముందుగా మే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్స్ జరుపుకుంటున్న ఈ మూవీస్ నుంచి అప్డేట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటికి వస్తూనే ఉన్నాయి. టైటిల్ అనౌన్స్ చేస్తూ ఒక సినిమా అప్డేట్, గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తూ ఇంకో సినిమా అప్డేట్… ఇలా ఒకదాని తర్వాత ఒకటి బయటకి వచ్చి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఖుషి చేస్తూనే ఉన్నాయి. ఈ అప్డేట్స్ అన్నీ…