పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన ఓజి చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమాకి తర్వాత పవన్ నుంచి రాబోతున్న మరొక మాస్ ఎంటర్‌టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్…