Musheerabad Murder: పెళ్లికి ఒప్పుకోలేదని మరదలిని చంపాడు ఓ మేనబావ. ఈ దారుణ సంఘటన ముషీరాబాద్ బౌద్ధ నగర్‌లో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కుటుంబం బౌద్ధ నగర్‌లో నివసిస్తోంది. సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల పవిత్రపై ఆమె మేనత్త కొడుకు ఉమాశంకర్ దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. READ ALSO: Maoists Surrender: మావోయిస్టు పార్టీకి షాక్.. లొంగిపోయిన…