Home
Pavan Sadineni
Pavan Sadineni News
-
Aakasam Lo Oka Tara Teaser: ఇంటి పని, వంట పనులు నేర్పకుండా బళ్ళు బలాదూర్‌లని తిరగనిస్తే ఇలానే తయారవుతారు
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకులలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. పల్లెటూరి వాతావరణంలో మొదలయ్యే ఈ ప్రయాణంలో కల్పన అనే యువతి పదో తరగతిలో జిల్లా ఫస్ట్‌గా నిలుస్తుంది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన కృష్ణ (దుల్కర్ సల్మాన్), ఆమెను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహిస్తూ అండగా నిలబడతాడు. కేవలం ఊరి… -
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
Tollywood director Pavan Sadineni Arrest: పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీసిన ట్యాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్ అయ్యాడు. ఓ లేడీ ఆర్టిస్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అవకాశాలు ఇప్పిస్తానంటూ తనను మోసం చేశాడని, చాలాకాలం పాటు సహజీవనం చేసి తనను లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి.. అనంతరం మోసం చేశాడని సదరు ఆర్టిస్ట్ చెప్పుకొచ్చింది.… -
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల వచ్చిన లెనిన్ తో కెరీర్ లో తొలిసారి సాలిడ్ హిట్అందుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరాడు అఖిల్. దాంతో ఇప్పడు అదే జోష్ తో అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఇకపై గ్యాప్ రాకూడదని వరుస ప్రాజెక్ట్‌లను సెట్ చేస్తూ జెట్ స్పీడ్ లో సినిమాలు చేయాలని చూస్తున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేనితో… -
AOT : ఆకాశంలో ఒక ‘తార గ్లిమ్స్’.. టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న’సాత్విక వీరవల్లి’ ఎవరంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీత ఆర్ట్స్ తో పాటు లైట్ బాక్స్ మీడియా, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఆకాశంలో ఒక తార సినిమా ద్వారా ‘సాత్విక వీరవల్లి’ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. ఈ… -
Aakasam Lo Oka Tara: దుల్కర్.. టాలీవుడ్ హీరో అయిపోతాడేమో ఇక!
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు. నిజానికి ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం సినిమాలు చేసి ఆయా భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించాడు. ప్రస్తుతానికి ఆయన తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు. పవన్ సాదినేని డైరెక్టు చేస్తున్న ఈ సినిమాని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు.… -
Mega 156: ప్రకటనొచ్చేసింది… కానీ అతనికే డైరెక్షన్ ఛాన్స్!
Mega 156 Director Update: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని స్వచ్ఛంద సేవా, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మెగా బర్త్ డే జరుపుకుంటూ ఉంటారు ఆయన అభిమానులు. అలాంటి మెగా అభిమానులను మరింత ఆనందపరిచే విధంగా, మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రం మెగా 156 సినిమాను ఈరోజు అనౌన్స్ చేశారన్న సంగతి తెలిసిందే. ఈ మెగా 156 చిత్రాన్ని చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన కుమార్తె… -
Pavan Sadineni: ‘దయా’ డైరెక్టర్ కి బంపర్ ఆఫర్.. ఏకంగా ఆ హీరోతో సినిమా?
Pavan Sadineni Movie in Geetha Arts: దయ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీసన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు కీ రోల్స్ లో నటించిన ఈ వెబ్ సిరీస్ ను ఎస్వీ ఎఫ్ ప్రొడక్షన్స్ లో శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మించగా ఇంట్రెస్టింగ్ గా రూపొందించారు దర్శకుడు పవన్ సాధినేని. దయ సూపర్ హిట్టైన నేపథ్యంలో తన సంతోషాన్ని పంచుకున్నారు… -
J. D. Chakravarthy: కంటెంట్ కాదు డైరెక్టరే కింగ్.. జేడీ చక్రవర్తి హాట్ కామెంట్స్!
J. D. Chakravarthy Says content in prince: జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య నంబీసన్ , కమల్ కామరాజ్, జోష్ రవి తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కి సిద్ధం అయింది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ గురించి మీడియా సమావేశంలో పలు… -
Dayaa Trailer: చావు ప్రాణం తీస్తుంది.. భయం నిజాన్ని దాస్తుంది
Dayaa Trailer: సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బ జంటగా పవన్ సాధినేని దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ దయ. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్టు 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
JD Chakravarthy: బ్రహ్మాజీ పాత్రలో నన్ను యాక్ట్ చేయమన్నారు.. రాజశేఖర్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన జేడీ చక్రవర్తి!
JD Chakravarthy Reveals Facts about Krishna Vamsi: ‘జేడీ చక్రవర్తి’.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సత్య, గులాబి, మనీ మనీ, మనీ, అనగనగా ఓ రాజు, బొంబాయి ప్రియుడు, దెయ్యం, ప్రేమకు వేళాయె, కోదండ రాముడు, పాపే నా ప్రాణం లాంటి ఎన్నో సినిమాలలో హీరోగా చేశారు. ఇక శివ, హిప్పీ, హోమం, సర్వం, శ్రీదేవి, ఎగిరే పావురం, ఐస్ క్రీమ్, దుబాయ్ శ్రీను, జోష్, డైనమైట్, కారి…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!