దళపతి విజయ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ “బీస్ట్” ట్రైలర్ వ్యూస్ పరంగా రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది. ఇందులో విజయ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అయితే “బీస్ట్” ట్రైలర్ ను చూసిన నెటిజన్లు ఈ సినిమా ఓ హాలీవుడ్ మూవీని పోలి ఉందని అంటున్నారు. ఈ చిత్రం 2009లో విడుదలైన అమెరికన్ మూవీ “పాల్ బ్లార్ట్ : మాల్ కాప్” నుండి ప్రేరణ పొందిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. స్వల్ప వ్యత్యాసాలు ఉన్నప్పటికీ “బీస్ట్”…