అర్నాల్డ్ స్క్వార్జెనెగర్… ఇతనెవరో అందరికీ తెలిసిందే! కానీ, ఇతని గురించి తెలియని విషయాలు చాలానే ఉండేవి! మొదట బాడీ బిల్డర్ గా, తరువాత హాలీవుడ్ స్టార్ గా, ఆ తరువాత అమెరికన్ పొలిటీషన్ గా అర్నాల్డ్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. అయితే, ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం ఎన్నో చీకటి కోణాలమయం. ఇప్పుడు మళ్లీ ఈ చర్చ ఎందుకూ అంటారా? అర్నాల్డ్ కి మొత్తం అయిదుగురు పిల్లలు! అందులో అందరికంటే చిన్నవాడు వెండితెర రంగప్రవేశం చేయబోతున్నాడు…23 ఏళ్ల జోసెఫ్…