కన్నడ సూపర్ స్టార్ శివన్న నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ‘మఫ్టీ’ ఒకటి. ఒక రౌడీ గురించి ఎంక్వయిరీ చెయ్యడానికి అండర్ కవర్ లో వచ్చిన పోలిస్ ఆఫీసర్, ఆ రౌడీ గురించి ఏం తెలుసుకున్నాడు? అతని కథ ఏంటి? అనే ఎలిమెంట్స్ తో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాగా ‘మఫ్టీ’ రూపొందింది. ఇందులోని శివన్న లుక్ నే వీర సింహా రెడ్డి సినిమాలో సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కి డిజైన్ చేశాడు గోపీచంద్ మలినేని. శ్రీమురళి పోలిస్…