ఇండియాలో రికార్డు సాధించిన పాట్ కమ్మిన్స్ ట్వీట్…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ట్వీట్ ఇండియాలో ఓ రికార్డు సాధించింది. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్ లు కరోనా కారణంగా లాక్ డౌన్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ మొదటి భాగం మన ఇండియాలో జరుగుతున్న సమయంలో ఇక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఐపీఎల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్ కమ్మిన్స్ ఈ కరోనాను ఎదిరించి పోరాడటానికి $50,000 ప్రధాని కేర్స్ ఫండ్ కు విరాళంగా అందిస్తున్నట్లు ట్వీట్ చేసాడు. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ ఇండియా లో రికార్డు క్రియేట్ చేసింది.
అదేంటంటే… కరోనా సహాయ చర్యల కోసం విరాళం ఇస్తూ కమ్మిన్స్ చేసిన పోస్ట్ భారతదేశంలోనే ఈ ఏడాది అత్యధిక ‘రీట్వీట్ చేసిన ట్వీట్’గా నిలిచింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో ఫైనల్స్ కు చేరిన కేకేఆర్.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి టైటిల్ చేజార్చుకుంది.
Also Read
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!