Pat Cummins Playing Cricket With School Children: ఐపీల్ 2024 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కి అడుగుపెట్టింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకూ చెరొక పాయింట్ వచ్చింది. దీనితో ఎస్‌ఆర్‌హెచ్ 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. అయితే 2020 తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు…