ఆస్ట్రేలియా స్టార్స్ పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్‌లకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఓ ఐపీఎల్ ప్రాంచైజీ ఇద్దరికీ 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.58.2 కోట్లు) చొప్పున ఆఫర్ చేసింది. ఏడాది పొడవునా తమ ఫ్రాంచైజీకి చెందిన జట్ల తరఫున టీ20 లీగుల్లో ఆడాలని తెలిపింది. అయితే ఈ భారీ మొత్తం అందుకోవాలంటే.. ఓ కండిషన్ పెట్టింది. కమ్మిన్స్, హెడ్‌లు ముందుగా ఆస్ట్రేలియా క్రికెట్ నుంచి బయటకు రావాలని షరతు పెట్టింది. ఈ న్యూస్ ప్రస్తుతం…