టాలీవుడ్ సీనియర్ హీరో రాజా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘ఆనంద్’, ‘వెన్నెల’ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఈ హీరో మంచి విజయవంతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ ఒక పక్క హీరోగా చేస్తూనే మరోపక్క పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్�