IPL 2025 GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కి ముందు గుజరాత్ టైటాన్స్ (GT) పార్థివ్ పటేల్‌ను తమ సహాయక సిబ్బందిలో చేర్చుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్‌ను నియమించారు. అతను గతంలో ముంబై ఇండియన్స్ (MI)కి స్కౌట్‌గా, ముంబై ఎమిరేట్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇంతకు ముందు అతను చాలా జట్లతో కలిసి ఐపీఎల్ ఆడాడు. ఈ సందర్బంగా గుజరాత్ టైటాన్స్ అధికారిక ప్రకటన చేస్తూ.. టైటాన్స్ రాబోయే…
Glenn Maxwell Fans Trolls Parthiv Patel: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో 36 రన్స్ మాత్రమే చేశాడు. సీజన్ ఆరంభంలో ఆడిన మ్యాక్సీ.. కొన్ని మ్యాచ్‌లకు విరామం తీసుకున్నాడు. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. మూడు బంతుల్లో ఒక ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాక్స్‌వెల్ ఆట తీరుపై టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభమైంది. ఐపీఎల్‌లో ట్రోఫీని అందుకోవడానికి 10 జట్ల మధ్య పోరాటం మొదలైంది. టోర్నీ ప్రారంభం కావడంతో అంచనాల పర్వం కూడా మొదలైంది. టోర్నీ ప్రారంభం కావడంతో పలువురు వెటరన్ క్రికెటర్లు కూడా అంచనాలు వేయడం ప్రారంభించారు.
Parthiv Patel react on Mohammed Siraj’s Bowling in Uppal Test: మహమ్మద్ సిరాజ్‌తో ఎక్కువగా బౌలింగ్ చేయించనప్పుడు అతన్ని తుది జట్టులో ఆడించడం ఎందుకు? అని, ఏడు ఓవర్ల కోసం స్పెషలిస్ట్ పేసర్ అవసరమా? అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ పార్థివ్ పటేల్ ప్రశ్నించాడు. సిరాజ్‌కు బదులు ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. అక్షర్ పటేల్‌కు బదులు కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.…
ఈ ఏడాది టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పెద్దగా రాణించిన సందర్భాలు లేవు. ఐపీఎల్ 2023 సహా భారత్ తరఫున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీ (82) చేశాడు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో విఫలమయ్యాడు. పొట్టి సిరీస్‌లో కెప్టెన్ అయిన హార్దిక్ 77 పరుగులే చేశాడు. త్వరలో ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 ఉండటంతో హార్దిక్…