తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా త్రిపుల్ ఆర్.. అన్ని దేశాల సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది.. ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంత బాగా నచ్చిందో తెలిసిందే.. ఇప్పటికి సినిమాకు అక్కడ క్రేజ్ తగ్గలేదు.. ఈ క్రమంలో జపాన్ లో త్రిపుల్ ఆర్ సినిమాను రీరిలీజ్ చేశారు.. ఇప్పుడు కూడా అదే రెస్పాన్స్ జనాల నుంచి రావడం విశేషం.. ప్రస్తుతం రాజమౌళి జపాన్ లో ఉన్నాడు.. అక్కడ ఏర్పాటు చేసిన…