Chevella MP Ranjith Reddy will depose Nirmala Sita Raman as a parliamentary witness: కేంద్ర మంత్రి నిర్మల సీతారమన్ పై చేవెళ్ళ ఎం.పి రంజీత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అయుష్ మాన్ భారత్ లో కేంద్ర, రాష్ట్రాల వాటా ఎంత అని ఓ ఐఏఎస్ అధికారిని ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. తెలంగాణ లో కేంద్ర మంత్రులు సైతం నీచమైన, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే వారికి తగిన బుద్ది చెబుతామని…