మేయాదమాన్’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసి ఆ తరువాత బిల్లా పిండి, మహాముని, ముకుత్తి అమ్మన్, నానే వరువేన్ తదితర సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఇందుజా రవిచంద్రన్. ప్రస్తుతం హరీష్ కళ్యాణ్‌కు జంటగా పార్కింగ్ చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇందుజా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కిక్ ఉంటుందని అలాగే తనకు నటించడంలోనే కిక్ కలుగుతుందని తెలిపింది. సినిమాలో నటిస్తున్నప్పుడు తాను ఇందుజాని…