Engagement : కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తి గా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో సోషల్ మీడియాలో పరిణీతి, రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం వైరల్ అవుతోంది.
బాలీవుడ్ యాక్టర్ పరిణితీ చోప్రా ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్ లో ఉన్న భామ ఈ నెలలోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకునేందుకు సిద్దమైంది.
Parineeti Chopra : అపరిమిత అందంతో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు పరిణీతి చోప్రా. పన్నెండేండ్ల కెరీర్‌లో పలు హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
Parineeti Chopra: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా డేటింగ్ గురించే సినీ, రాజకీయ రంగాలల్లో పెద్ద చర్చ జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. ఆమె డేటింగ్ చేస్తుంది మామూలు వ్యాపారవేత్తతో కాదు ఆప్ నేత రాఘవ్ చద్దాతో..
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పరిణీతి చోప్రా గత కొంతకాలంగా ప్రేమలో ఉందని అనేక కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. మొదట ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లికూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఊహించని విధంగా ఆ వ్యక్తి ఓ రాజకీయ నాయకుడు అని తెలియడంతో ఈ విషయం మరింత వైరల్‌గా మారింది.
బాలీవుడ్ క్వీన్, ప్రస్తుతం హాలీవుడ్ లో ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంటర్నేషనల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా మేనకోడలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పరిణీతి చోప్రా. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇండియాస్ టాప్ 100 సెలబ్రిటీస్ లిస్టులో 2013 నుంచి చోటు దక్కించుకున్న పరిణీతి చోప్రా, బాలీవుడ్ లోకి ‘లేడీస్ Vs రిక్కీ భల్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి డెబ్యు సినిమా అంటే ఆ హీరోయిన్ కెరీర్ సెట్ అయిపోయినట్లే.…
‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఈ చిత్రం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘యానిమల్’. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, పరిణీతి చోప్రా, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదిని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 11 ఆగస్టు, 2023 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సందీప్ రెడ్డి వంగా…
సినీ ప్రపంచంలో అందరి అంతిమ లక్ష్యం డైరెక్టర్ అనిపించుకోవటమే! కానీ, చాలా మంది టాప్ స్టార్స్, కెమెరామెన్, రైటర్స్, ఈవెన్ చేతిలో బోలెడు డబ్బులున్న ప్రొడ్యూసర్స్ కూడా ఆ రిస్క్ చేయరు! ఎందుకంటే, దర్శకత్వం ఆషామాషీ కాదు. మొత్తం సినిమా భారమంతా డైరెక్టర్ మీదే ఉంటుంది. పడవ తేలినా, మునిగినా తనదే బాధ్యత… 30 ఏళ్లుగా బాలీవుడ్ లో ఫ్యాషన్ కు మారుపేరుగా మారిన మనీశ్ మల్హోత్రా ఇప్పుడు డైరెక్షన్ రిస్క్ చేయబోతున్నాడు. ఆయన డిజైన్ చేసిన…
లాక్ డౌన్ కష్టాలు సామాన్యులకే కాదు… సెలబ్రిటీలకు, వీఐపీలకు కూడా తప్పటం లేదు. ఎప్పుడూ విమానాల్లో చక్కర్లు కొట్టే సినిమా వాళ్లకైతే ఇంట్లో కూర్చోలేక విసుగొస్తోంది. కానీ, ఇలాంటి కరోనా కాలంలో కూడా బీ-టౌన్ బ్యూటీ పరిణీతి టర్కీలో ప్రత్యక్షమైంది. అదీ బీచులో ఉరువులు కనిపించేలా ఫోజులిస్తూ చూసేవార్ని ఊరించేస్తోంది! మరి సహజంగానే డౌట్ వస్తుంది కదా… ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్స్ పరిణీతీని అడగానే అడిగేశారు… ‘లాక్ డౌన్ కాలంలో దేశం నుంచీ ఎలా ‘ఫరార్’…