Hyderabad Keesara kidnap: వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెద్దలు వారితో గొడవ పడ్డారు. తమ కూతురును.. అత్తింటి వారి నుంచి కిడ్నాప్ చేసి మరీ తీసుకు వచ్చారు. ఈ క్రమంలో పెద్ద ఘర్షణే జరిగింది. ఆమెను లాక్కుని వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ కీసరలో జరిగింది. ఆ యువకుడి పేరు ప్రవీణ్. అతను మేడ్చల్…