కారును పార్క్ చేయడానికి ఓ మహిళ పడిన పాట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువతి తన కారును మరో రెండు కార్ల మధ్య ప్యారలల్ పార్కింగ్ చేయడం కోసం నానా కష్టాలు పడింది. సుమారు గంట వరకూ ఎలాంటి పొరపాటు జరగకుండా కారును పార్క్ చేయడానికి చాలా ట్రై చేసింది. అయినా సాధ్యం