New CEO of Twitter: టెస్లా అధినేత, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్లు ఓవైపు హాస్యం పంచుతున్నా.. మరో వైపు తీవ్ర వివాదానికి దారి తీశాయి.. ముఖ్యంగా భారతీయులు తీవ్రస్థాయిలో ట్విట్టర్ చీఫ్‌పై ఫైర్ అవుతున్నారు.. నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వివాదాస్పద పోస్టులతో చెలరేగిపోయే టెస్లా చీఫ్.. ఇప్పుడు చేసిన ట్వీట్ భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడు. ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను కుక్క కన్నా హీనం అని అర్థం వచ్చేలా ట్విట్టర్…
Twitter blue tick at $8 per month, says Elon Musk: ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంస్థలో పనిచేసే కీలక ఉద్యోగులను తొలగించారు. దీంతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను రద్దు చేశారు. దీంతో ట్విట్టర్ కు కేవలం మస్క్ మాత్రమే ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్నారు. మరోవైపు మరింత మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతున్నారు. 75…
Elon Musk fires entire Twitter board to become sole director: ట్విట్టర్ సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ట్విట్టర్ టేకోవర్ తరువాత కీలక పదవుల్లో ఉన్న నలుగురు ఉద్యోగులను పీకేశారు. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రద్దు చేశారు. తానే ఏకైక డైరెక్టర్ గా కొనసాగనున్నారు. నవంబర్ 1కి ముందు కంపెనీలో భారీ తొలగింపులు ఉంటాయని వచ్చిన వార్తలను తిరస్కరించిన…
ఎన్నో వివాదాల తర్వాత ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.. మొన్ననే వెరైటీగా ఓ సింక్‌తో ట్విట్టర్‌హెడ్ ఆఫీస్‌లో అడుగుపెట్టిన మస్క్.. మొత్తంగా ఇప్పుడు సంస్థను సొంతం చేసుకున్నారు.. వచ్చిరాగానే ట్విట్టర్‌లో వేట మొదలుపెట్టినట్టుగా టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేశారు.. ట్విట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులను తొలగించినట్టు నివేదికలు చెబుతున్నాయి.. అయితే, ట్విట్టర్‌తో డీల్ కుదుర్చుకున్న మస్క్.. ఆ సంస్థపై కొన్ని ఆరోపణలు చేస్తూ..…