బొప్పాయి భారతదేశంలో విరివిగా తినే పండు. మెత్తగా, తీపిగా, జ్యూసీగా ఉండే ఈ పండును చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే దీన్ని తినడానికి పెద్దగా శ్రమ అవసరం లేదు. బొప్పాయి రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది అనేక వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. ఆరోగ్యానికి అవసరమైన బొప్పాయిలో ఆ పోషకాలన్నీ ఉంటాయి.
Do Not Drink Water After eating Fruits: నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అదేవిధంగా పండ్ల వినియోగం మానవ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే, ఈ రెండింటికి సంబంధించి ఒక చిన్న పొరపాటు మీకు హాని చేస్తుందని మీకు తెలుసా..? అవును, కొన్ని పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగడం జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. మరి అవేంటో.. అలాంటి కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Olympics India: వేరే దేశాలకు…
ఈరోజుల్లో జనాలకు ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా అతి చిన్న వయస్సులోనే షుగర్, బీపి వంటి వ్యాధులు వస్తుంటాయి.. అందులో ఒక్కసారి మధుమేహం వస్తే మళ్లీ తగ్గడం కష్టం.. జీవితాంతం ఆ వ్యాధి వదలదు.. కంట్రోల్ చేసుకోవాలి.. అయితే ఈ వ్యాధికి ఉసిరి తో చెక్ పెట్టొచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఉసిరిని ఎలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. రోజు ఉసిరి రసాన్ని తాగడం వల్ల అనేకరకాల…
బొప్పాయి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి.. అందుకే వీటిని ఎక్కువగా తింటారు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వీటిని తినడానికి ఇష్ట పడతారు.. వీటిని ఫ్రూట్ సలాడ్, స్మూతిలుగా, జ్యూస్ ల రూపంలో తీసుకుంటారు.. అయితే పరగడుపున బొప్పాయిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్…
చలికాలంలో ఏది తీసుకున్నా జలుబు, దగ్గులు వస్తాయని అందరు అనుకుంటారు.. చలికి బాడీ డీ హైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవడంతో పాటుగా సీజనల్ ఫ్రూట్స్ ను కూడా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఈ సీజన్ లో బొప్పాయిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. బొప్పాయి విటమిన్లు, ఖనిజాల నిధి. ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు A, C, E ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, కణాల…
బొప్పాయి గింజల వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే జీవితంలో ఎప్పుడు బొప్పాయి గింజల్ని పడెయ్యరు. మరి బొప్పాయి గింజల వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలు అందుబాటులో ఉన్నాయి.. విటమిన్-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. బొప్పాయి తరచుగా తింటే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలసటను దూరం చేస్తుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బొప్పాయిలో నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది త్వరగా జీర్ణమవడమే కాకుండా కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి…