Papaya Benefits : ఖాళీ కడుపుతో బొప్పాయిని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే వదలరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బొప్పాయి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి.. అందుకే వీటిని ఎక్కువగా తింటారు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వీటిని తినడానికి ఇష్ట పడతారు.. వీటిని ఫ్రూట్ సలాడ్, స్మూతిలుగా, జ్యూస్ ల రూపంలో తీసుకుంటారు.. అయితే పరగడుపున బొప్పాయిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం..
బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఇ., ఫోలేట్, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం మరియు కాపర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. బొప్పాయి మీ భోజనంలో పోషకాలను బాగా గ్రహించడానికి అవసరమైన యాసిడ్‌ను విడుదల చేస్తుంది. అంతే కాకుండా బొప్పాయి శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది.. పరగడుపున ఈ పండును తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది.. దాంతో బరువు కూడా త్వరగా తగ్గుతారు..
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
- Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
బొప్పాయి పండు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండు తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది.. బొప్పాయి తినడానికి భోజనం తర్వాత 2 గంటలు వేచి ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో వచ్చే స్పైక్‌లను నివారించడంలో సహాయపడుతుంది.. బొప్పాయిలోని పాపైన్ వంటి ఎంజైమ్‌లు జీర్ణక్రియ తక్కువగా ఉన్నప్పుడు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి, ప్రోటీన్ జీర్ణక్రియను పెంచుతాయి.. మల బద్ధకం నుంచి బయట పడవేస్తాయి.. చర్మ సమస్యలను తగ్గించి, చర్మం రంగును పెంచుతుంది..హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. ఇంకా ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది..ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహాలు తీసుకొని తీసుకుంటే చాలా మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!